"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?"
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు ఆమె. తమిళంలో చాలా సినిమాల్లో ఆమె నటించారు. అయితే తెలుగులో మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మెప్పించారు. టాలీవుడ్ ప్రేక్షకులకు జయమ్మ పాత్ర ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ తర్వాత నాంది, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హనుమాన్ చిత్రంలోనూ కీలక పాత్రలో మెరిశారు వరలక్ష్మి శరత్ కుమార్.
- అమ్మాయిలు వాళ్ల Body… వాళ్ల Choice.
— Movies4u Official (@Movies4u_Officl) March 4, 2026
- అబ్బాయి CHEDDY కనిపిస్తే Problem ఉండదు. కానీ అమ్మాయి BRA Strap కనిపిస్తే ఎందుకు Problem?
• Sister, అమ్మ తో రాని Feelings… బయట ఉన్న అమ్మాయిల మీద ఎందుకు వస్తున్నాయి?
Watch:https://t.co/90HhrU5GiD
Raw and Honest Conversation with… pic.twitter.com/bzPnY07qVI
ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్.. పాత్ర ఏదైనా తనదైన శైలిలో నటించి మెప్పిస్తుంటారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమ్మాయిల డ్రెస్సింగ్ పై వరలక్ష్మి శరత్ కుమార్ కీలక కామెంట్స్ చేశారు. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. "అమ్మాయిలు వాళ్ల బాడీ.. వాళ్ల ఛాయిస్.. అబ్బాయి చెడ్డీ కనిపిస్తే ప్రాబ్లెమ్ ఉండదు.. కానీ అమ్మాయి బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఎందుకు ప్రాబ్లెమ్..? మన ఇంట్లో చెల్లి, అమ్మతో రాని ఫీలింగ్స్ బయట ఉన్న అమ్మాయిల మీద ఎందుకు వస్తున్నాయి..?" అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళల దుస్తులపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మీ చెల్లి షార్ట్ వేసుకుని బయటకు వెళ్తే రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా..? జీన్స్ పాంట్ వేసుకున్న మగాళ్లు వంగితే మొత్తం కనబడుతుంది. వారి మీద ఎవరూ ఎగబడట్లేదుగా.. మీ చెడ్డీలు బయటకు కనబడితే తప్పు లేదు.. ఒక మహిళ బ్రా స్ట్రాప్ కనబడితే ఏమవుతుంది..? వాళ్ల బాడీ.. వాళ్ల ఛాయిస్.. ఎవరూ జడ్జ్ చేయొద్దు.. అని తాజాగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
-
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !!











Click it and Unblock the Notifications