గంగూలీ భార్య డోనా నృత్య సోయగం(పిక్చర్స్)
విశాఖపట్నం: నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలోని కళాభారతిలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో శనివారం ఒడిస్సీ నృత్యకారిణి, భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ సతీమణి డోనా గంగూలీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తొలి ప్రదర్శన సంచితా లహోటే కథక్, ద్వితీయ ప్రదర్శన రూపా కిరణ్ భరత నాట్యం చేశారు. ఆ తర్వాత డోనా గంగూలీ బృందం పల్లవి(శుద్ధ నృత్యం)తో ముందుకు వచ్చారు. జఠాయు మోక్షం ప్రదర్శనలో జఠాయువుగా చక్కటి నాట్య ముద్రలు, భంగిమలతో డోనా అలరించారు. నాలుగో ప్రదర్శనగా ప్రఖ్యాత చౌ నృత్య ఆచార్యుడు ముందుకు వచ్చారు.
ఈ వైశాఖీ నృత్యోత్సవాలు నాలుగు రోజులు జరిగాయి. చివరి రోజైన ఆదివారం జిందాల్ గ్రూపు కంపెనీల సంచాలకురాలు, ఎంపి నవీన్ జిందాల్ సతీమణి షాలు జిందాల్ కూచిపూడి నృత్య ప్రదర్శన ఉత్సవాలకు తలమానికంగా నిలిచింది. భానుమతి భరత నాట్యం ప్రదర్శించారు.

రూపా కిరణ్
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలోని కళాభారతిలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో రూపా కిరణ్ భరతనాట్యం.

రూపా
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలోని కళాభారతిలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో భరత రూపా కిరణ్ భరతనాట్య ప్రదర్శన.

గోపాల్ ప్రసాద్
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలోని కళాభారతిలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో చౌ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న పండిట్ గోపాల్ ప్రసాద్ దుబే, సభ్యులు.

పండిట్ గోపాల్ ప్రసాద్
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలోని కళాభారతిలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో చౌ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న గోపాల్ ప్రసాద్ దుబే, సభ్యులు.

సంచిలా లహోటీ
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలోని కళాభారతిలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో కథక్ నృత్యం ప్రదర్శిస్తున్న సంచిలా లహోటీ

డోనా గంగూలీ
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలోని కళాభారతిలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో డోనా గంగూలీ ఒడిస్సీ నృత్య ప్రదర్శన.

డోనా
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో సౌరవ్ గంగూలీ సతీమణి డోనా గంగూలీ ఒడిస్సీ నృత్య ప్రదర్శన.

డి గంగూలీ
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో డోనా గంగూలీ ఒడిస్సీ నృత్య దృశ్యం.

గంగూలీ
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో డోనా గంగూలీ ఒడిస్సీ నృత్య ప్రదర్శన.

డోనా గ్రూప్
నటరాజ్ సంగీత, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహిస్తున్న వైశాఖి నృత్యోత్సవ్‌లో డోనా గంగూలీ జట్టు ఒడిస్సీ నృత్య ప్రదర్శన.












Click it and Unblock the Notifications