వివక్ష: అబ్బాయిల్లా మారిన అమ్మాయిలు(పిక్చర్స్)
హైదరాబాద్: విద్యార్థుల పట్ల లింగ వివక్షతను చూపకూడదని ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీఇఫ్లూ) విద్యార్థులు శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. అబ్బాయిలు ఉండే బషీరా హాస్టల్కు అమ్మాయిలు వెళ్లొద్దని నిషేధం విధించిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమ్మాయిలు అబ్బాయిల దుస్తులను, అబ్బాయిలు అమ్మాయిల వస్త్రాలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇఫ్లూ క్యాంపస్లో ఇటీవల ఓ విద్యార్థిని అత్యాచారానికి గురైన నేపథ్యంలో వర్సిటీ అధికారులు అబ్బాయిల హాస్టళ్లకు అమ్మాయిలు వెళ్లడాన్ని నిషేధించారు.

అబ్బాయిల్లా..
విద్యార్థుల పట్ల లింగ వివక్షతను చూపకూడదని ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీఇఫ్లూ) విద్యార్థులు శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు.

అబ్బాయిల్లా..
అబ్బాయిలు ఉండే బషీరా హాస్టల్కు అమ్మాయిలు వెళ్లొద్దని నిషేధం విధించిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మాయిల్లా..
అమ్మాయిలు అబ్బాయిల దుస్తులను, అబ్బాయిలు అమ్మాయిల వస్త్రాలను ధరించి నిరసన వ్యక్తం చేశారు.

అమ్మాయిల్లా-అబ్బాయిల్లా
విద్యార్థుల పట్ల లింగ వివక్షతను చూపకూడదని ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీఇఫ్లూ) విద్యార్థులు శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు.

నిరసన
అబ్బాయిలు ఉండే బషీరా హాస్టల్కు అమ్మాయిలు వెళ్లొద్దని నిషేధం విధించిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications