కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం, లొల్లి
హైదరాబాద్: అత్యంత వైభవంగా నగరవాసులకి సరికొత్త ఫ్యాషన్లను అందిస్తామని ప్రకటించి ప్రివ్యూ కూడా నిర్వహించి హైదరాబాద్ కోచర్ షో వివాదాలతో ప్రారంభమైంది. ఒక స్ధితిలో కోచర్ వీక్ జరుగుతుందా? అనే సందేహం కూడా కలిగినా చివరికి మోడల్స్ అంగీకరించడంతో మొదటి రోజు ముగిసింది.
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో జరిగిన ఈ కోచర్ షో తొలిరోజు 13 మంది నటులతో డిజైనర్ అశ్వినీరెడ్డి తన కలెక్షన్స్ ప్రదర్శించగా మరో డిజైనర్ వర్మ డెమెల్లో తన కోచర్ షోలో పారిస్ ఫ్యాషన్‌లని ప్రదర్శింప జేయడం విశేషం. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిఖితా నారాయణ్, తేజస్విని, జ్యోతీ, కేతి, నేహాదేశ్ పాండే, నందిని రాయ్, కేనీషా చంద్రన్ ర్యాంపుపై హోయలుపొయారు.
ఇక ముంబై నుంచి ర్యాంప్ వాక్ చేయడానికి వచ్చిన మోడల్స్ తమకి అవమానం జరిగిందని, నిర్వాహకులు ఇస్తామన్న పేమెంట్ చేయలేదంటూ షోకి ముందు నిర్వహకులతో వాగ్వాదానికి దిగారు. పలు ప్రతిష్టాత్మక షోలలో ర్యాంప్ వాక్ చేసిన నమ్రత శెట్టి, శృతి, దీపాచారి, స్రవంతి తాము ర్యాంప్ వాక్ చేసేది లేదని బీష్మించారు.
గతంలో తాను ఎన్నో ర్యాంప్ వాక్‌లు చేసినా ఎన్నడూ ఇంతటి నీచమైన ఆర్గనైజర్లని చూడలేదని నమ్రత వాపోయింది. హైదరాబాద్‌లో దిగింది మొదలు తమని పట్టించుకున్నవారే లేరంటూ పేమెంట్ విషయంలో కూడా మోసం చేశారని దీపాచారి తెలిపారు.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
అత్యంత వైభవంగా నగరవాసులకి సరికొత్త ఫ్యాషన్లను అందిస్తామని ప్రకటించి ప్రివ్యూ కూడా నిర్వహించి హైదరాబాద్ కోచర్ షో వివాదాలతో ప్రారంభమైంది.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
ఒక స్ధితిలో కోచర్ వీక్ జరుగుతుందా? అనే సందేహం కూడా కలిగినా చివరికి మోడల్స్ అంగీకరించడంతో మొదటి రోజు ముగిసింది.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో జరిగిన ఈ కోచర్ షో తొలిరోజు 13 మంది నటులతో డిజైనర్ అశ్వినీరెడ్డి తన కలెక్షన్స్ ప్రదర్శించగా మరో డిజైనర్ వర్మ డెమెల్లో తన కోచర్ షోలో పారిస్ ఫ్యాషన్‌లని ప్రదర్శింప జేయడం విశేషం.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిఖితా నారాయణ్, తేజస్విని, జ్యోతీ, కేతి, నేహాదేశ్ పాండే, నందిని రాయ్, కేనీషా చంద్రన్ ర్యాంపుపై హోయలుపొయారు.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
ఇక ముంబై నుంచి ర్యాంప్ వాక్ చేయడానికి వచ్చిన మోడల్స్ తమకి అవమానం జరిగిందని, నిర్వాహకులు ఇస్తామన్న పేమెంట్ చేయలేదంటూ షోకి ముందు నిర్వహకులతో వాగ్వాదానికి దిగారు.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
పలు ప్రతిష్టాత్మక షోలలో ర్యాంప్ వాక్ చేసిన నమ్రత శెట్టి, శృతి, దీపాచారి, స్రవంతి తాము ర్యాంప్ వాక్ చేసేది లేదని బీష్మించారు.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
గతంలో తాను ఎన్నో ర్యాంప్ వాక్‌లు చేసినా ఎన్నడూ ఇంతటి నీచమైన ఆర్గనైజర్లని చూడలేదని నమ్రత వాపోయింది.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
హైదరాబాద్‌లో దిగింది మొదలు తమని పట్టించుకున్నవారే లేరంటూ పేమెంట్ విషయంలో కూడా మోసం చేశారని దీపాచారి తెలిపారు.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
అత్యంత వైభవంగా నగరవాసులకి సరికొత్త ఫ్యాషన్లను అందిస్తామని ప్రకటించి ప్రివ్యూ కూడా నిర్వహించి హైదరాబాద్ కోచర్ షో వివాదాలతో ప్రారంభమైంది. ఒక స్ధితిలో కోచర్ వీక్ జరుగుతుందా? అనే సందేహం కూడా కలిగినా చివరికి మోడల్స్ అంగీకరించడంతో మొదటి రోజు ముగిసింది.

కోచర్ షో: ముంబై మోడల్స్‌కు అవమానం
అత్యంత వైభవంగా నగరవాసులకి సరికొత్త ఫ్యాషన్లను అందిస్తామని ప్రకటించి ప్రివ్యూ కూడా నిర్వహించి హైదరాబాద్ కోచర్ షో వివాదాలతో ప్రారంభమైంది. ఒక స్ధితిలో కోచర్ వీక్ జరుగుతుందా? అనే సందేహం కూడా కలిగినా చివరికి మోడల్స్ అంగీకరించడంతో మొదటి రోజు ముగిసింది.












Click it and Unblock the Notifications