గుజరాతీ ముద్దుగుమ్మలకు బ్యూటీ పాఠాలు(ఫోటోలు)

హైదరాబాద్: మిస్ అండ్ మిసెస్ గుజరాతీ-ఇండియా పోటీల ఫైనలిస్ట్‌లకు గ్రూమింగ్ సెషన్ నగరంలోని శామీర్ పేట మండలం తూంకుంటలోని సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్‌లో గురువారం నిర్వహించారు. 31 మంది ముద్దు గుమ్మలు తమ అందచందాలతో హోయలొలికించారు.

కవ్వించే కళ్లు, మురిపించే చిరునవ్వుల సొగసులతో కనివిందు చేశారు. మినల్ క్రియేషన్స్ నేతృత్వంలో జరగనున్న జేడ్‌బ్లూ, నీతూస్ 'మిస్ అండ్ మిసెస్ ఇండియా-2015' తుది పోటీలు నగరంలో జరగనున్న నేపథ్యంలో ఇక్కడ సందడి చేశారు.

ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జయా మిశ్రా, బిగ్ బాస్ ఫేమ్ డీమ్డ్ గంగూలీ, మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ రిచా శర్మలు పోటీదారులకు గ్రూమింగ్ సెషన్ తర్ఫీదునిచ్చారు. 18 మంది ఫైనలిస్ట్‌లు ఈ గ్రూమింగ్ సెషన్‌లో ట్రెడిషనల్, వెస్ట్రన్ వేర్‌లో సిగ్గులొలికించారు.

'జేడ్ బ్లూ' సమర్పిస్తున్న మిస్ అండ్ మిసెస్ గుజరాతీ-2015 పోటీలు దేశంలోని పలు నగరాల్లో జరిగాయని, అక్టోబర్ 2న సికింద్రాబాద్‌లో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నామని నిర్వాహకులు మీనల్ వఖారియా, రాజేష్ షా తెలిపారు.

గుజరాతీ ముద్దుగుమ్మలకు బ్యూటీ పాఠాలు

గుజరాతీ ముద్దుగుమ్మలకు బ్యూటీ పాఠాలు

మిస్ అండ్ మిసెస్ గుజరాతీ-ఇండియా పోటీల ఫైనలిస్ట్‌లకు గ్రూమింగ్ సెషన్ నగరంలోని శామీర్ పేట మండలం తూంకుంటలోని సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్‌లో గురువారం నిర్వహించారు. 31 మంది ముద్దు గుమ్మలు తమ అందచందాలతో హోయలొలికించారు. 'జేడ్ బ్లూ' సమర్పిస్తున్న మిస్ అండ్ మిసెస్ గుజరాతీ-2015 పోటీలు దేశంలోని పలు నగరాల్లో జరిగాయని, అక్టోబర్ 2న సికింద్రాబాద్‌లో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నామని నిర్వాహకులు మీనల్ వఖారియా, రాజేష్ షా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+