మెరిసిన అందాలు: కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్(పిక్చర్స్)

హైదరాబాద్: కింగ్‌ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 5వ ఎడిషన్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా రూపొందించిన దుస్తులతో మోడళ్లు ర్యాంప్‌పై తళుక్కున మెరిశారు.

డ్రేప్స్, డిజిటల్ ప్రింట్స్, సెక్విన్ వర్క్‌తో కూడిన స్కర్ట్స్, పల్లా జోన్, జంప్ సూట్స్, లేజర్ కట్ లెదర్ జాకెట్స్, మెన్స్ కలెక్షన్‌లో బండీస్‌తో కూడిన బోల్డ్ లేజర్ కట్స్, ఎంబ్రాయిడరీతో బంధ్‌గలాన్ ఫ్యాషన్ ప్రియుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

మొదటి రోజు ఫెమీనా మిస్ ఇండియా సుప్రా నేషనల్ 2015 ఆఫ్రీన్‌వాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఫ్యాషన్ వీక్ మొదటి రోజు అద్భుతమైన డిజైన్లు, మోడళ్ల ర్యాంప్ వాక్‌లతో అట్టహాసంగా సాగింది. కింగ్‌ఫిషర్ అల్ట్రా గ్లామ్ నైట్స్‌లో డీజే వంశీ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 5వ ఎడిషన్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది.

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా రూపొందించిన దుస్తులతో మోడళ్లు ర్యాంప్‌పై తళుక్కున మెరిశారు.

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

డ్రేప్స్, డిజిటల్ ప్రింట్స్, సెక్విన్ వర్క్‌తో కూడిన స్కర్ట్స్, పల్లా జోన్, జంప్ సూట్స్, లేజర్ కట్ లెదర్ జాకెట్స్, మెన్స్ కలెక్షన్‌లో బండీస్‌తో కూడిన బోల్డ్ లేజర్ కట్స్, ఎంబ్రాయిడరీతో బంధ్‌గలాన్ ఫ్యాషన్ ప్రియుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

మొదటి రోజు ఫెమీనా మిస్ ఇండియా సుప్రా నేషనల్ 2015 ఆఫ్రీన్‌వాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

ఫ్యాషన్ వీక్‌లో సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా తొలి రోజు తన కలెక్షన్ ప్రదర్శించారు.

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

ఈ ఫ్యాషన్ వీక్ మొదటి రోజు అద్భుతమైన డిజైన్లు, మోడళ్ల ర్యాంప్ వాక్‌లతో అట్టహాసంగా సాగింది.

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ అల్ట్రా గ్లామ్ నైట్స్‌లో డీజే వంశీ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+