చిన్నారులతో చిందేసి, ముద్దు చేసింది (పిక్చర్స్)
ప్రేమ, ఆత్మీయ అనుబంధాలు తెలియని ఆ చిన్నారులు రోజంతా ఆడారు.. పాడారు. అందరితో కలిసి ఆనందడోలికల్లో మునిగి తేలారు.
మానస్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నానల్ నగర్‌లోని హైదరాబాద్ చిల్డ్రన్స్ ఎయిడ్ సొసైటీ వసతి గృహంలో చిన్నారును పలు కార్యక్రమాలతో అలరించారు.
ప్రముఖ సోషలైట్ రీనా హిందోచా, మాగస్ లైఫ్ ప్రతినిధి విభూతి జైన్‌ల నేతృత్వంలో పాటలు, డ్యాన్స్, మ్యూజిక్ షో వంటి కార్యక్రమాలు చేపట్టారు.

మానస్ ఫౌండేషన్

ఐదు గంటల పాటు పలు రకాల కార్యక్రమాలను అనాథ చిన్నారులను ఆకట్టుకున్నాయి. లైవ్ నర్గీ మ్యూజిక్ సంస్థ, గాయకులు రమ్య, దివ్య, శశిలు పాడిన హిందీ, ఇంగ్లీష్, తెలుగు సంగీత పాటలకు చిన్నారులు ఆనందంతో స్టెప్పులు వేశారు.

మానస్ ఫౌండేషన్
యాష్ జోషి డ్యాన్స్ ఇనిస్టిట్యూట్ డాన్స్‌లు వారిని ఉర్రూతలూగించాయి. డీజే పృథ్వీ, సోషలైట్ రౌనక్, రఘు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications