ఇకత్ మేళా: నటి హాసిక దత్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళ-2015'శుక్రవారం ప్రారంభమైంది. కుషాయిగూడలోని ఇసిఐఎల్ ఎక్స్ రోడ్‌లోని చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో కొలువైన ఈ ప్రదర్శనను టాలీవుడ్ వర్థమాన తార హాసిక దత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నటి హాసిక దత్ మాట్లాడుతూ.. ఈ మేళలో వివిధ రకాల డిజిన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయని అన్నారు. ఈ తరహ ఉత్పత్తుల వల్ల చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ఛైర్మన్ దేవేందర్, డైరెక్టర్ లవకుమార్ మాట్లాడుతూ.. మే 17 వరకు కొనసాగనున్న మేళాలో వందలాది రకాల హ్యాండ్లూమ్ దుస్తులు, చీరలు, హోం ఫర్నిషింగ్స్, డ్రెస్ మెటీరియల్ అందుబాటులో ఉంచామని తెలిపారు.

హాసిక దత్
అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళ-2015'శుక్రవారం ప్రారంభమైంది.

హాసిక దత్
కుషాయిగూడలోని ఇసిఐఎల్ ఎక్స్ రోడ్‌లోని చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో కొలువైన ఈ ప్రదర్శనను టాలీవుడ్ వర్థమాన తార హాసిక దత్ ప్రారంభించారు.

హాసిక దత్
ఈ సందర్భంగా నటి హాసిక దత్ మాట్లాడుతూ.. ఈ మేళలో వివిధ రకాల డిజిన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయని అన్నారు.

హాసిక దత్
ఈ తరహ ఉత్పత్తుల వల్ల చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.

హాసిక దత్
కుషాయిగూడలోని ఇసిఐఎల్ ఎక్స్ రోడ్‌లోని చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో కొలువైన ఈ ప్రదర్శనను టాలీవుడ్ వర్థమాన తార హాసిక దత్ ప్రారంభించారు.

హాసిక దత్
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ఛైర్మన్ దేవేందర్, డైరెక్టర్ లవకుమార్ మాట్లాడుతూ.. మే 17 వరకు కొనసాగనున్న మేళాలో వందలాది రకాల హ్యాండ్లూమ్ దుస్తులు, చీరలు, హోం ఫర్నిషింగ్స్, డ్రెస్ మెటీరియల్ అందుబాటులో ఉంచామని తెలిపారు.

Click it and Unblock the Notifications