ప్రేమికుల రోజు స్పెషల్: గిఫ్ట్‌లతో సిద్ధం (ఫోటోలు)
హైదరాబాద్: ప్రేమ అనేది నిర్వచనానికి దొరకని రెండక్షరాల పదం. అనుభూతి తప్ప వ్యక్తీకరించలేని భావం. రెండు హృదయాలు గిలిగింతలు పెట్టి, ఇద్దరు మనుషులను ఒక్కటి చేసేది ప్రేమ.
మనుషులను బట్టి, ప్రాంతాలను బట్టి వ్యక్తీకరణలో తేడాు ఉన్నా, ప్రపంచంలో ప్రేమ లేని జీవితం, జీవి ఉండదన్నది నిజం.
రెండక్షరాల ప్రేమకు నిర్వచనాలెన్నో, ప్రేమన అనుభవిస్తేగానీ దాని గాఢత, తియ్యదనం తెలియదంటారు భగ్న ప్రేమికులు.
ప్రేమను వ్యక్తీకరించేందుకు వాలెంటైన్స్ డేకు మించిన మరోకటి ఉండదు. అటువంటి రోజైన ఫిబ్రవరి 14 వస్తుందంటే యువ ప్రేమికుల్లో ఆనందానికి అవధులు ఉండవు.
కొద్దిరోజుల ముందు నుంచే తమలోని భావనను ఎలా వ్యక్తం చేయాలా? అని నిద్రలేని రాత్రులు గడిపే ప్రేమికులెందరో? ఇక వన్ సైడ్ ప్రేమికులైతే ఆనందంతో పాటు, ఆందోళన తప్పదు.
తన ప్రేమను ఎంత అందంగా ఆమె ముందుంచాలా? ఆమె ఏ విధంగా స్వీకరిస్తుందన్న దానిపై ఒకటే ఆలోచనలు. తీరా వ్యక్తపరిచాక ఆమె కాదంటే, అన్న ఆందోళన నడుమ ఈ రోజు కోసం క్షణమొక యుగంలా పరితపించే యువ ప్రేమికులకు ఈ కాలంలో కొదవ లేదు.
ఈరోజుల్లో ప్రేమ కేవలం ఆకర్షణ తప్ప ప్రేమెక్కడుంది అనే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రేమ వివాహాలు పెరుగుతున్న వాస్తవాన్ని కాదనలేం. ప్రేమ పక్షులు విహరించేందుకు నగరంలో సుందర ప్రదేశాలకు కొదవలేదు.
ఇప్పటికే తమ ప్రియతములు కోసం అందమైన గిప్ట్‌లు కొనేందుకు గంటల సమయం వెచ్చించిన యువత ఆరాటంగా ఎదురుచుస్తున్న మధుర క్షణాలు రానే వచ్చాయి.

ప్రేమికుల రోజు స్పెషల్
ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు ప్రేమికులు చేసే హాడావుడి ఇంతా అంతా కాదు. తాను ప్రేమించిన ప్రేయసి లేదా ప్రియుడు కోసం ఎలాంటి అందమైన గిప్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తుంటారు. ప్రేమికుల కోసం నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షాపుల్లో గిప్ట్‌లను కొనుగోలు చేస్తున్న యువతీ యువకులు.

Click it and Unblock the Notifications