60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి (ఫోటోలు)

హైదరాబాద్: రికార్డు బద్దలు కొట్టడం... ఈ మాట సినిమా పరిశ్రమలో చాలా కామన్‌గా వినిపిస్తుంది. ఒక హీరో సాధించిన రికార్డుని మరో హీరో బద్దలు కొట్టడం.. ఆ హీరో తాలూకు అభిమానులు సంబరపడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఐతే ఈ రికార్డు మాత్రం సినిమాలకి సంబంధించింది కాదు. వంటలకు సంబంధించింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న సుజనామాల్‌లో ఆదివారం చేయి తిరిగిన వంట మాస్టర్లంతా ఒకచోట చేరారు.

గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించేందుకు సుమారు 60 అడుగుల పొడవైన దోసెను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా టాలీవుడ్ నటి రెజినా పాల్గొని వంటగాళ్లను అభినందించారు. ఫోరం మాల్, రేడియో మిర్చి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఈ అధ్బుత కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అంతక ముందు ప్రపంచంలోనే అతి పెద్ద దోసె తయారు చేసి, గిన్నిస్ రికార్డు సాధించిన ఘనత హైదరాబాద్‌ దసపల్లా పేరిట ఉంది.

54.9 అడుగుల వెడల్పు ఉన్న భారీ దోసె బరువు 13.69 కిలోలు. మొత్తం నాలుగు బృందాల సహాయంతో 25 మంది వంటగాళ్లు ఈ దోసెను తయారు చేశారు. గిన్నిస్ రికార్డు ప్రతినిథుల ఆధ్వర్యంలో దసపల్లా వారు వేసిన ఈ దోసె, రికార్డుని సాధించేసింది.

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

ఆదివారం నాడు కూకట్ పల్లిలోని సుజనా మాల్‌లో 60 అడుగుల పొడవైన దోసెను తయారు చేసిన వంటగాళ్లు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఈ వినూత్న ప్రయోగం చేశారు.

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి


ఆదివారం నాడు కూకట్ పల్లిలోని సుజనా మాల్‌లో 60 అడుగుల పొడవైన దోసెను తయారు చేసిన వంటగాళ్లు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఈ వినూత్న ప్రయోగం చేశారు.

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి


60 అడుగుల పొడవైన దోసెను తయారు చేసిన అనంతరం ఫోటోలకు ఫోజులిస్తున్న వంట మాస్టర్లు.

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా టాలీవుడ్ నటి రెజినా పాల్గొన్నారు. గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించేందుకు సుమారు 60 అడుగుల పొడవైన దోసెను సిద్ధం చేశారు.

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా టాలీవుడ్ నటి రెజినా పాల్గొన్నారు. గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించేందుకు సుమారు 60 అడుగుల పొడవైన దోసెను సిద్ధం చేశారు.
60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించేందుకు సుమారు 60 అడుగుల పొడవైన దోసెను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు.
60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

60 అడుగుల పొడవైన దోసెను తయారు చేసిన అనంతరం ఫోటోలకు ఫోజులిస్తున్న వంట మాస్టర్లు.

 60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి

60 అడుగుల దోసె.. నటి రెజీనా సందడి


60 అడుగుల పొడవైన దోసెను తయారు చేసిన అనంతరం విక్టరీ సింబల్‌ను చూపిస్తున్న వంట మాస్టర్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+