టెక్కీల ఉత్సాహం: నింగికెగిసిన స్కైలాంతర్లు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని నానక్‌రాంగూడ ఐటీ పార్కు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్ నెంబర్ 2లో శుక్రవారం రాత్రి నిర్వహించిన స్కైలాంతర్(ఆకాశ దీపాలు) ఫెస్టివల్ కన్నుల పండవగా సాగింది. శుక్రవారం రాత్రి ఆకాశం నక్షత్రాలను తలపించింది. దాదాపు ఐదువేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫిబ్రవరి 14న చేపట్టనున్న లక్ష ఆకాశ దీపాల కార్యక్రమానికి సన్నాహకంగా శుక్రవారం రాత్రి 15వేల ఆకాశ దీపాలను ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు రాకేష్ వంకా తెలిపారు. మహిళల భద్రత, స్వయం సమృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

హండ్రెడ్, థౌజెండ్స్ లాంతర్ సంస్థ, సైబరాబాద్ పోలీసులు, ఉమెన్ ఎన్‌పవర్‌మెంట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

నగరంలోని నానక్‌రాంగూడ ఐటీ పార్కు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్ నెంబర్ 2లో శుక్రవారం రాత్రి నిర్వహించిన స్కైలాంతర్(ఆకాశ దీపాలు) ఫెస్టివల్ కన్నుల పండవగా సాగింది.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

శుక్రవారం రాత్రి ఆకాశం నక్షత్రాలను తలపించింది. దాదాపు ఐదువేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

ఫిబ్రవరి 14న చేపట్టనున్న లక్ష ఆకాశ దీపాల కార్యక్రమానికి సన్నాహకంగా శుక్రవారం రాత్రి 15వేల ఆకాశ దీపాలను ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు రాకేష్ వంకా తెలిపారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

మహిళల భద్రత, స్వయం సమృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

హండ్రెడ్, థౌజెండ్స్ లాంతర్ సంస్థ, సైబరాబాద్ పోలీసులు, ఉమెన్ ఎన్‌పవర్‌మెంట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

నగరంలోని నానక్‌రాంగూడ ఐటీ పార్కు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్ నెంబర్ 2లో శుక్రవారం రాత్రి నిర్వహించిన స్కైలాంతర్(ఆకాశ దీపాలు) ఫెస్టివల్ కన్నుల పండవగా సాగింది.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

శుక్రవారం రాత్రి ఆకాశం నక్షత్రాలను తలపించింది. దాదాపు ఐదువేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

ఫిబ్రవరి 14న చేపట్టనున్న లక్ష ఆకాశ దీపాల కార్యక్రమానికి సన్నాహకంగా శుక్రవారం రాత్రి 15వేల ఆకాశ దీపాలను ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు రాకేష్ వంకా తెలిపారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

మహిళల భద్రత, స్వయం సమృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

హండ్రెడ్, థౌజెండ్స్ లాంతర్ సంస్థ, సైబరాబాద్ పోలీసులు, ఉమెన్ ఎన్‌పవర్‌మెంట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

నగరంలోని నానక్‌రాంగూడ ఐటీ పార్కు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్ నెంబర్ 2లో శుక్రవారం రాత్రి నిర్వహించిన స్కైలాంతర్(ఆకాశ దీపాలు) ఫెస్టివల్ కన్నుల పండవగా సాగింది.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

శుక్రవారం రాత్రి ఆకాశం నక్షత్రాలను తలపించింది. దాదాపు ఐదువేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

ఫిబ్రవరి 14న చేపట్టనున్న లక్ష ఆకాశ దీపాల కార్యక్రమానికి సన్నాహకంగా శుక్రవారం రాత్రి 15వేల ఆకాశ దీపాలను ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు రాకేష్ వంకా తెలిపారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

హండ్రెడ్, థౌజెండ్స్ లాంతర్ సంస్థ, సైబరాబాద్ పోలీసులు, ఉమెన్ ఎన్‌పవర్‌మెంట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+