జీవితకు చిరంజీవి కమెడియన్ లా కన్పిస్తున్నాడా?

కాంగ్రెస్ పార్టీలో జీవితా రాజశేఖర్ లకు ఇంతవరకు ఒక పదవంటూ లేదు. రోజాకు కూడా లేదు. అందుకే ఆమె ఈమధ్య ఏమీ మాట్లాడడం లేదు. కానీ పుణ్య దంపతులు మాత్రం ఏ హోదాలో కాంగ్రెస్ తరఫున ఇతరులపై లొల్లి చేస్తున్నారో అర్ధం కావడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications