జగన్ మహాసామ్రాజ్యం!

చంద్రబాబు నాయుడు తన కుమారుడిని వ్యాపారాల్లో దింపాలనుకున్నా అతనికి అంత పరిపక్వత లేకపోవడంతో ప్రస్తుతానికి "సుద్ద" లాగే ఉంటుందని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మంచి సిఇవోలను పెట్టుకుని కొడుకు చైర్మన్ గా చాలా వ్యాపారాలు చేయాలన్న ఆశలు చంద్రబాబుకు ఉన్నా, వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఆయన ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications