అమెరికాలోనూ స్వామి అదే తంతు!

అమెరికాలో ఉన్నప్పుడు కూడా పురుష భక్తులను త్వరత్వరగా పంపేసి, మహిళా భక్తులతోనే ఆయన ఎక్కువ కాలం గడిపేవారని ఆయన వెల్లడించాడు. అమెరికాలోని నార్ వాక్, మాంట్ క్లెయిర్ లోని తన ఆశ్రమాల్లో నిత్యానంద మహిళలతోనే ఎక్కువగా గడిపేవారని ఆయన ఫిర్యాదు చేశాడు. మహిళలను లోబరచుకోడానికి నిత్యానంద కొన్ని టిక్స్ ప్రయోగిస్తాడని, తన గురించి అన్నీ తెలిసిన స్వామికి సర్వం అర్పించుకుంటే తప్పేమిటని వారు అనుకునేట్టు చేస్తాడని మెక్ కెల్లర్ వివరించాడు.












Click it and Unblock the Notifications