జగన్ కోవర్టు వ్యాఖ్యలపై బొత్స సెటైర్

కాగా, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌పై కూడా విసుర్లు విసిరారు. గులాం నబీ ఆజాద్ సమన్వయకర్త మాత్రమేనని ఆయన అన్నారు. ఆజాద్ మందో, టానికో కారని ఆయన అన్నారు. ఎవరో వచ్చి తమకు చెప్పాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు.












Click it and Unblock the Notifications