డిఎస్ ఎంపిక, కిరణ్‌కు గుండె దడ

తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో డిఎస్‌ను వాడుకోవడానికే కాకుండా అవసరమైతే కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో ఆయనను కూర్చోబెట్టడం కూడా సాధ్యమవుతుందనేది అధిష్టానం అంచనా అంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ తెలంగాణపై అత్యంత సంయమనంతో వ్యవహరించడమే కాకుండా అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. గతంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత రహస్యంగా పిసిసి అధ్యక్షుడిగా డిఎస్‌ను ఎంపిక చేసి అధిష్టానం అందరినీ ఆశ్చర్యపరిచింది.












Click it and Unblock the Notifications