జగన్ తెలంగాణ వ్యతిరేక కుట్ర?

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే మద్దతు పొందడానికి జగన్ తెరాసతో అవగాహన కుదుర్చుకున్నారని వారన్నారు. కెసిఆర్‌కు కావాల్సింది కాలయాపనే అని వారన్నారు. జగన్‌తో పాటు కెసిఆర్ కూడా తెలంగాణకు వ్యతిరేకమేనని వారన్నారు. వారికి కావాల్సింది రాజకీయమే తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదని వారు దుయ్యబట్టారు. పరిణామాలు చూస్తుంటే వారి ఆరోపణల్లో నిజం ఉందేమోనని ప్రజలు అనుమానించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications