జూనియర్ ఎన్టీఆర్ బక్రా బనేగా?

బాలకృష్ణను రాజకీయాల్లోకి తేవడం ద్వారా ఇప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ పెట్టే కార్యక్రమాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. స్వయానా మామ అయిన బాలకృష్ణ తదనంతర కాలంలో నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలను ప్రోత్సహిస్తారే తప్ప వ్యతిరేకించరనే విషయం తెలిసి కూడా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు దూకితే తీవ్రంగా దెబ్బ తింటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications