కాజల్‌కి వెళ్లడం అస్సలు నచ్చదట!

ఆమె పాఠశాలలో చదవుకునే సమయంలో బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారట. ఆ తర్వాత కుటుంబంతోనూ చాలాసార్లు అక్కడకు వెళ్లిందట. ఇక చిత్రసీమలో అడుగు పెట్టినప్పటి నుండి తరుచూ షూటింగుల కోసం అంటూ బ్యాంకాక్ వెళ్లాల్సి వస్తుందట. దీంతో బ్యాంకాక్ అంటే ఆమెకు అస్సలు నచ్చదట.












Click it and Unblock the Notifications