ఆసిన్‌ను భయపెట్టిన సల్మాన్ ఖాన్

డోర్ తీయగానే సల్మాన్ ఓ జుగుప్సాకరమైన పురుగును పట్టుకుని కనిపించాడని, దాన్ని తినాలని పట్టుబట్టాడని చెప్పింది. అయితే, ఆ పురుగును థాయ్‌లాండ్ ప్రజలు తింటారని ఆ తర్వాత తనకు తెలిసిందని ఆమె చెప్పింది. తమ క్ర్యూ మెంబర్స్ కొంత మంది దాన్ని తినడానికి ప్రయత్నించారని, తాను కూడా ప్రయత్నించానని ఆమె చెప్పింది. ఏమైనా, ఆడవాళ్లకు వల వేయడంలో సల్మాన్‌ది అందె వేసిన చేయి అని వేరే చెప్పకర్లేదు.












Click it and Unblock the Notifications