వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గంగూలీకి ముచ్చటగా మూడోసారి..

కొచ్చి జట్టుకు చెందిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టీవెన్ స్మిత్ బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో గాయపడ్డాడు. దీంతో అతను కొచ్చి జట్టులో చేరే అవకాశాలు లేవు. స్టీవెన్ స్మిత్ స్థానంలో గంగూలీని తీసుకోవడానికి కొచ్చి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, అదే ధర పలికే ఆటగాడిని గానీ, అంతకన్నా తక్కువ ధర పలికే ఆటగాడిని గానీ యాజమాన్యం తీసుకోవాల్సి ఉంటుంది. స్మిత్ ధర 2 లక్షల డాలర్లు కాగా గంగూలీ ధర 4 లక్షల డాలర్లు. దీనివల్ల గంగూలీ ఐపియల్ ఆడడానికి చేస్తున్న ప్రయత్నం మూడోసారి బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Comments
English summary
Frozen out at the players' auction, stymied by objections raised by three franchises, Sourav Ganguly is set to be third-time unlucky in his bid to play in the Indian Premier League's fourth edition.
Story first published: Saturday, April 16, 2011, 9:59 [IST]