కూరగాయలతో కనిపెడుతున్న టిఆర్ఎస్!

దీంతో కార్యాలయాల్లో పని చేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను కనిపెట్టడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కొత్త పద్ధతి కనిపెట్టారట! కార్యాలయాలలోకి కూరగాయలు తదితరాలు తీసుకు వెళ్లి దాని పేరు చెప్పమంటున్నారు. కూరగాయల పేర్లు పలకడంలో ఆంధ్రా - తెలంగాణ వారికి చాలా తేడా ఉంటుంది. దీన్ని బట్టి వారు ఏ ప్రాంతం వారో తెలంగాణవాదులు ఇట్టే కనిపెడుతున్నారట! ఇటీవల హరీష్ రావు అలాగే కనిపెట్టారు.












Click it and Unblock the Notifications