జగన్‍కు చిరును అడ్డం పెట్టేందుకే....

కడప జిల్లాలో మూడు శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయని, ఈ నియోజకవర్గాల్లో జగన్ ప్రాబల్యానికి చిరంజీవి ఇమేజ్‌ను అడ్డం పెట్టాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని, అందువల్ల చిరంజీవి మాటకు విలువ ఇచ్చి రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి వివరించారని సమాచారం. దీంతో కడప జిల్లా నేతలు చేసేది లేక నిరాశతో వెనక్కి తిరిగిపోయారని అంటున్నారు.












Click it and Unblock the Notifications