హైదరాబాదులో భారీ పైథాన్ పట్టివేత (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఓ పైథాన్ కలకలం సృష్టిస్తూ వచ్చింది. హైదరాబాదులోని సరోజినీదేవి మిలిటిరీ ప్రాంతంలో పది అడుగుల పొడవున్న పైథాన్ స్థానికలకు భయాందోళనలకు గురి చేస్తూ వచ్చింది.
గత నెలలో ఈ పైథాన్ ఓ మేకను పట్టేసుకుని మింగేయడానికి ప్రయత్నించింది. పైథాన్ కారణంగా తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఎట్టకేలకు దాన్ని పట్టుకున్నారు.
దాన్ని పట్టుకుని ఇలా ప్రదర్శించారు. పట్టుకున్న తర్వాత వారు విజయం సాధించిన భావనకు గురయ్యారు. ప్రజల చేతికి చిక్కిన భయంకరమైన పైథాన్‌ను చూడండి...

పైథాన్ పట్టివేత
సరోజినీ దేవి మిలిటరీ ప్రాంతంలో స్థానికులు పది అడుగుల పైథాన్న్ పట్టుకున్నారు. దాన్ని పట్టుకుని అలా ప్రదర్శించారు.

పైథాన్ పట్టివేత
సరోజినీ దేవి మిలిటరీ ప్రాంతంలోని ప్రజలు పది అడుగుల పైథాన్‌ను పట్టుకుని విజయగర్వంతో ఇలా ప్రదర్శించారు.

పైథాన్ పట్టివేత
జనారణ్యంలోకి వచ్చిన పది అడుగుల పైథాన్ గత నెలలో ఓ మేకను పట్టుకోవడానికి ప్రయత్నించింది. దాన్ని స్థానికులు పట్టేశారు.

పైథాన్ పట్టివేత
పైథాన్‌ను పట్టుకుని కొంత మంది విజయగర్వంతో ప్రదర్శిస్తుంటే, కొంత మంది కాస్తా దూరంగా నిలబడి ఆసక్తిగా చూశారు ఇలా..

పైథాన్ పట్టివేత
పది అడుగుల పొడవున్న పైథాన్‌ను సరోజినీ దేవి మిలిటరీ ఏరియా ప్రజలు పట్టేసి ఇలా ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications