మహిళతో సంబంధం: ఒబామాకి మిచెల్లీ విడాకులు?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామాలు త్వరలో విడాకులు తీసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పత్రికలు. డెన్మార్క్ ప్రధాని థోర్నింగ్ స్మిడ్ట్‌తో ఒబామాకు వివాహేతర సంబంధం ఉన్నదనే ప్రచారం జరుగుతోంది.

దీనిపై అసంతృప్తితో ఉన్న మిచెల్లీ త్వరలో విడాకులు తీసుకున్నారట. ఇటీవలే మిచెల్లీ 50వ పుట్టిన రోజు జరుపుకున్నారు. తన భర్త బరాక్ ఒబామాకు పరాయి మహిళలతో సంబంధం ఉందని ఆమె అనుమానిస్తున్నారా? ఔననే అంటున్నాయి అమెరికాలోని ద నేషనల్ ఎంక్వైరర్ తదితర పత్రికలు.

Rumors on Barack Obama and Michelle Obama

21 ఏళ్ల వీరి దాంపత్య జీవితం ఒబామా అధ్యక్ష పదవీ కాలం ముగిసే 2016లోనే విడాకులతో ముగియబోతోందని అక్కడి మీడియా చెబుతోంది. ఇటీవల నెల్సన్ మండేలా మెమోరియల్ కార్యక్రమంలో డెన్మార్క్ ప్రధాని ధోర్నింగ్ ష్మిడ్ట్‌తో ఒబామా సన్నిహితంగా ఫొటోలకు ఫోజులు ఇవ్వడమే దీనంతటికీ కారణమని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+