దైవ నిర్ణయానికి విరుద్ధం: గే మ్యారేజ్‌పై బాబీ జిందాల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బాబీ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బరాక్ ఒబామా కేర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే జిందాల్, స్వలింగ సంపర్కుల వివాహాల పైన తాజాగా అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆడా, మగ వివాహాలు దైవ నిర్ణయాలు అని చెప్పారు. స్వలింగ సంపర్క వివాహాలు అనైతికమని చెప్పారు. విలువలకు కట్టుబడి ఉండాలనుకునే వారికి సుప్రీం తీర్పు శరాఘాతమన్నారు. దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వలింగ సంపర్క వివాహాలను ప్రోత్సహించడం సరికాదన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ, రాష్ట్రాల ఆమోదం లేకుండా ఇంత కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పిందని, జ్యూడిషియరీ సభ్యులు తమ సొంత అభిప్రాయాలను ప్రజల పైన రుద్దుతున్నారన్నారు. లూసియానా గే మ్యారేజ్‌ను అంగీకరించదని చెప్పారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications