అమెరికా ప్రెసిడెంట్‌నవుతా: భారతసంతతి బాలమేధావి

లాస్ ఏంజిల్స్: ఏడేళ్ల వయస్సు నుంచీ పాఠశాలకే వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి చదువుకుంటున్న ఓ భారత సంతతి కుర్రాడు కేవలం పదకొండు ఏళ్ల వయస్సులోనే అమెరికన్ రివర్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. ఇది అబ్బురపరిచే విజయం.

ఈ కళాశాల నుంచి గణితం, సైన్స్, విదేశీ భాషా అధ్యయనం విభాగాల్లో మూడు డిగ్రీలను సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రత్యేకత సాధించాడు. తనిషాక్ అబ్రహం (11) చిన్నప్పటి నుంచీ కూడా ఎంతో చురుగ్గా ఉండేవాడు.

Tanishq Abraham, a child genius, graduates from college at the age of 11

గత ఏడాది ఉన్నత పాఠశాల స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. తద్వారా అత్యంత పిన్న వయస్కుడిగా ప్రత్యేకత సాధించాడు. వియం తెలిసి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ అబ్బాయిని అభినందిస్తూ లేఖ రాశాడు.

ఈ సందర్భంగా బాల మేధావి అబ్రహం మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా కావాలన్నదే తనకల అని చెప్పాడు. వైద్యుడిని కూడా అవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. వైద్య పరిశోధకుడిగా మారాలన్న కోరిక ఉందని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+