పెళ్లికి డుమ్మా: పవన్ కళ్యాణ్‌ని అర్థం చేసుకున్న చిరు
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి చిత్తూరుకు చెందిన ఎన్నారై కల్యాణ్‌తో ఘనంగా జరిగింది. స్వల్ప సంఖ్యలో బంధుమిత్రులు హాజరైన ఈ పెళ్లి బెంగళూరులోని చిరు ఫాంహౌస్ లో వేడుకగానే జరిగింది.
అయితే ఈ పెళ్లికి శ్రీజ బాబాయ్, చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు రాయతేం. ప్రస్తుతం 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగానే పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ముందుగానే చిరంజీవికి చెప్పారని తెలుస్తోంది. చిరంజీవి కూడా సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తమ్ముడిని అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నందువల్ల సినిమాను త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. దీనిని చిరు అర్థం చేసుకున్నారట.

శ్రీజ పెళ్లి
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం జ్యువెలరీ డిజైనర్ కల్యాణ్‌తో మంగళవారం జరిగింది. బెంగుళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాంహౌస్‌లో వైభవంగా వివాహ వేడుక నిర్వహించారు.

శ్రీజ పెళ్లి
ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు, కొందరు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుక మూడుముళ్ల ఘట్టంతో ముగిసింది.

శ్రీజ పెళ్లి
వివాహం అనంతరం నూతన వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలను సందర్శించి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.

శ్రీజ పెళ్లి
అనంతరం మార్చి 31వ తేదీన హైదరాబాద్ లో లావిష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది.

శ్రీజ పెళ్లి
సంగీత్ హైదరాబాదులోని పార్క్ హోటల్ లో జరిగే వెడ్డింగ్ రిసెప్షన్‌కు తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బాలీవుడ్ చిత్రసీమలకు చెందిన ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముకులు హాజరుకాబోతున్నారు.

శ్రీజ పెళ్లి
ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగులో భాగంగా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆల్రెడీ శ్రీజ వివాహం మిస్సయ్యారు.

శ్రీజ పెళ్లి
వెడ్డింగ్ రిసెప్షన్‌కు అయినా ఆయన హాజరవుతారని అంతా అనుకున్నారు కానీ... షూటింగ్ బిజీ వల్ల పవన్ కళ్యాణ్ రాలేకపోయారని తెలుస్తోంది.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications