చికెన్, మటన్ కలిపి తింటున్నారా? తప్పక తెలుసుకోండి!

చికెన్, మటన్‌ ఒకే భోజనంలో కలిపి తినడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ఆరోగ్యం పరంగా ఎలాంటి సమస్య ఉండదు. ఈ రెండూ మంచి ప్రోటీన్ కలిగివుంటాయి. వీటిని కలిపి తినడం వల్ల మీ రోజువారి ప్రోటీన్ అవసరాలు తీరతాయి. అయితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎంత తిన్నా జీర్ణం చేసుకునే శక్తి కొందరికి ఉంటే, మరికొందరు జీర్ణం చేసుకోలేరు. అటువంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.

బరువు పెరిగే అవకాశం ఉంది
కొంతమందికి, ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉన్నవారికి, భారీ మొత్తంలో ప్రోటీన్ ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. చికెన్ లేదా మటన్‌లోని కొవ్వు పదార్థాల మొత్తం మీరు ఎలా వండుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారాలను తీసుకోవడం బరువు పెరగడానికి అవకాశం ఉంది. కొంతమందికి చికెన్ లేదా మటన్‌ అంటే అలర్జీ ఉండవచ్చు. మీరు ఏదైనా నిర్దిష్ట ఆహార నియమాన్ని పాటిస్తున్నట్లయితే చికెన్, మటన్‌లను కలిపి తినడం సాధ్యం కాదు. సాధారణంగా చికెన్, మటన్‌లను కలిపి తినడం ఆరోగ్యకరమైన ఆహారం. అయితే మీరు ఎంత తీసుకుంటున్నారు, ఎలా వండుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. దీన్నిబట్టి, మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి వీటిని తీసుకోవాలి.

Benefits of eating chicken and mutton together

తక్కువ పరిమాణంలో తీసుకోవాలి
సాధారణంగా ఎవరూ చికెన్, మటన్ కలిపి తినరు. జీర్ణ సమస్యలు వస్తాయి. ఒకవేళ కలిపి తినాలనుకుంటే తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. రెండింటిన రుచిని కలిపేలా మసాలాలు ఉపయోగించాలి. జీర్ణక్రియకు సహాయపడే ఆహారాలనే తీసుకోవాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ జీర్ణ సమస్యలు ఉన్నవారు తినకుండా ఉంటే మంచిది. ఒకే భోజనంలో వివిధ రకాల ఆహారాలను తినడం వల్ల ఆహారంలో పోషకాల సమతుల్యత ఉండే అవకాశం ఉంటుంది. అయితే, చికెన్, మటన్ రెండింటినీ కలిపి తినడం వల్ల ఇతర ముఖ్యమైన పోషకాలు తక్కువగా అందే అవకాశం ఉంది. రెండు రకాల మాంసాలను కలిపి తినడం వల్ల కొందరికి సమస్యలు తలెత్తితే మరికొందరికి సమస్యలు ఉండవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+