శృంగారానికి ముందు ఈ కూరగాయలు తీసుకోవద్దు
శృంగారం అనేది ఒక కళ. ఇది అందరికీ అవసరమైనదే. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా దీనిపై ఆధారపడివుంటుంది. మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో.. శృంగారం కూడా అంతే అవసరం. శృంగారంలో కలయిక ఆస్వాదించడానికి కొందరు సెక్స్ టాయ్స్ వాడుతుంటారు. ఆ టాయ్స్‌ను ముందుగా శుభ్రం చేసుకున్న తర్వాతే వాడాలి. ఇలా చేయకపోతే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యం కోసం కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు తీసుకోవచ్చు. అయితే శృంగారానికి ముందు ఇవి తీసుకోకూడదు.. దీనివల్ల గ్యాస్ సమస్య తలెత్తుతుంది.
శృంగారంలో పాల్గొనడానికి ఒకటి రెండు గంటల ముందు అధిక ఫైబర్ ఫుడ్స్ తీసుకోవచ్చు. అవసరానికి తగినట్లుగా మంచినీరు తాగుతుండాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సెరోటోనిన్ స్థాయిలను పెంచేవిధంంగా ఒక చిన్న చాక్లెట్ ముక్క తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి ముందు.. తర్వాత ప్రతి ఒక్కరు చేయకూడని పనులు ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. కొందరు మద్యం తీసుకుంటే మంచి మూడ్ వస్తుందని చెబుతుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదు. ఎక్కువగా మద్యం తీసుకొని శృంగారంలో పాల్గొనకూడదు. దీనివల్ల తృప్తి ఉండదు. మనం చేసే కొన్ని పొరపాట్లు గర్భం దాల్చడానికి కారణమవుతుంటాయి.

నవరసాలలో ఒకటి శృంగారం . అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించినది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.












Click it and Unblock the Notifications