ఈ సూపర్ డ్రింక్ రోజూ తాగితే దీర్ఘాయుష్మాన్ భవ!
చాలామంది ఆరోగ్యం విషయంలో పట్టింపు లేనట్టు వ్యవహరిస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఫలితంగా ఊహించని విధంగా హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలతో ఆకస్మికంగా మృతి చెందుతున్నారు కూడా. అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆరోగ్యం కోసం పాకులాడే బదులు ఆరోగ్యం కోసం ముందు నుండే జాగ్రత్తగా ఉండటం అవసరం.
ఆరోగ్యం కోసం ఈ పానియాన్ని తాగాలి
అందుకే ఆరోగ్యం గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు దీర్ఘాయుష్షుతో బ్రతకాలి అనుకునేవారు మనం తినే ఆహారమే కాదు మనం తీసుకునే పానీయాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇక మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ మిమ్మల్ని దీర్ఘాయుష్షుతో బ్రతికేలా చేసే ఒక గొప్ప పానీయం గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

అల్లం ముక్క, నిమ్మకాయ చెక్కతో పానీయం
ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకొని ఒకటిన్నర కప్పుల నీళ్లలో ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మరిగించి ఆఫ్ చేసి వేడి తగ్గిన తర్వాత అందులో ఒక నిమ్మ చక్కె రసాన్ని పిండి దానిని నిత్యం తాగితే మన శరీరానికి ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి అది మన ఆయుష్షును పెంచుతుంది.
జపనీస్ సీక్రెట్ డ్రింక్ ఇదే
జపాన్ లో నివసించే వారు ఆరోగ్యంగానూ అందంగాను చాలా కాలం పాటు జీవించగలుగుతారంటే వారు ఈ సీక్రెట్ డ్రింక్ ను తాగుతారు. ఆ జపనీస్ సీక్రెట్ వాటర్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్లం నిమ్మరసంతో తయారు చేసిన ఈ జపనీస్ సీక్రెట్ డ్రింక్ తాగడం వల్ల మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది.
ఈ వాటర్ తో బీపీ, ఒబేసిటీ కంట్రోల్
ఒబేసిటీతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఈ వాటర్ ను తీసుకుంటే బరువు తగ్గడం మాత్రమే కాకుండా శరీరం డీటాక్స్ అవుతుంది. ఈ జపనీస్ సీక్రెట్ డ్రింక్ ను తాగడం వల్ల బిపి కూడా కంట్రోల్ అవుతుంది. నిమ్మకాయ అల్లం తో తయారు చేసే ఈ సీక్రెట్ వాటర్ గుండె ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.
ఈ వాటర్ తో బోలెడు బెనిఫిట్స్
నిమ్మకాయలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది చర్మం యొక్క నిగారింపును పెంచుతుంది. మన శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. ఇది జీర్ణ సంబంధిత లేదా అరుగుదల సమస్యలను తగ్గిస్తుంది. ఇది అన్ని విధాలుగా మన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మనలను పరిరక్షిస్తుంది. దీర్ఘాయువుతో జీవించేలా చేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలా? ఇవి ఆహారంలో తీసుకోండి! -
ఈ ఫోటోలో "పిజ్జా" పీస్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications