విస్కీని మినరల్ వాటర్‌తో కలుపుతున్నారా?
విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల కొంత రుచి అనిపిస్తుంది. అయితే దీర్ఘకాలంలో ఈ కలయికవల్ల అనారోగ్యం కలుగుతుంది. విస్కీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మంచినీరు దొరకనిచోట కూడా విస్కీ, బ్రాందీ, జిన్, బీరు లాంటివి దొరుకుతున్నాయి. అత్యంత ప్రసిద్ది చెందిన ఈ పానీయం రుచిగా ఉండేందుకు కొంతమంది మినరల్ వాటర్ తో కలపి తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలా తాగడంవల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం.
డిహైడ్రేటెడ్
విస్కీ తాగినప్పుడల్లా తరుచుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. విస్కీలో మినరల్ వాటర్ కలిపి తాడితే ఈ విసర్జన ఇంకా ఎక్కువవుతుంది. అదనపు నీటితో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తుండాలి. లేదంటే డీహైడ్రేటెడ్ అవుతుంది.

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత:
మనం తాగే మినరల్ నీళ్లల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు విస్కీతో కలిపినప్పుడు శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యను దెబ్బతీస్తాయి. దీనివల్ల అలసట రావడంతోపాటు కండరాల తిమ్మిరి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
జీర్ణానికి సంబంధించి
విస్కీ తాగినప్పుడల్లా ఎక్కువ మందికి కడుపు లోపల చికాకు అనిపిస్తుంటుంది. విస్కీ తీసుకున్నప్పుడలా అలా అనిపిస్తూనే ఉంటుంది. మినరల్ వాటర్ కలపడంవల్ల ఈ చికాకు ఇంకా పెరుగుతుంది. అజీర్ణం, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ లాంటి సమస్యలు తలెత్తుతాయి.
లివర్ కు అనారోగ్యం
శరీరంలో చాలా ముఖ్యమైన అవయం లివర్. శరీరం నుంచి విషాన్ని ఫిల్టర్ చేసి బయటకు పంపేది లివర్. విస్కీని మినరల్ వాటర్ తో కలపడంవల్ల కాలేయంపై అదనపు ఒత్తిడి పడటంతోపాటు పెద్ద పరిణామంలో తీసుకుంటే దీర్ఘకాలికంగా పెద్ద అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది తీవ్ర నష్టానికి దారితీస్తుంది. మందు ఘాటు తగ్గించేందుకు విస్కీలో నీరు కలుపుతారు. రుచి పెంచేందుకే అలా చేస్తారు. అయితే ఎలా పడితే అలా నీరు కలుపుకొని విస్కీని తీసుకోకూడదు.












Click it and Unblock the Notifications