'హెయిర్ గ్రోత్ లడ్డూ'.. ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది..!

జుట్టు మీద ఆసక్తి లేనివారు ఉండరు. జుట్టును రకరకాలుగా స్టైలిష్ గా కటింగ్ చేసుకుని మురిసిపోతుంటారు. జుట్టు మీద ఆసక్తి ఈ మధ్య కాలంలో ఆడవారితోపాటు మగవారిలోనూ పెరిగింది. అయితే ఇటీవలికాలంలో హెయిల్ ఫాల్ సమస్య అందరినీ ఇబ్బంది పెడుతోంది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు.. ఇలా అనేక కారణాల వల్ల జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే హెయిర్ ఫాల్ ను తగ్గించుకునేందుకు రకరకాల షాంపోలు, ఇతర క్రీమ్ లు వాడుతుంటారు.

దానివల్ల ఇంకా జుట్టు ఊడిపోతుందని బాధపడుతుంటారు. అయితే అలాంటి వారికోసం ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసిన లడ్డూలు.. ఇప్పుడు హెయిర్ గ్రోత్ ను ఆపేస్తున్నాయి. అదే బెల్లం నువ్వులతో చేసిన నువ్వుల లడ్డూ. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా.. శరీరానికి మంచి పోషణ, శక్తిని కూడా అందిస్తుంది.

Sesame Laddu for Hair Growth Easy Homemade Recipe

ఇక ఈ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. నువ్వులు 5 టీస్పూన్లు, గసగసాలు 5 టేబుల్ స్పూన్లు, బెల్లం రుచికి తగినంత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక లడ్డూ తయారు చేసే విధానం ఓసారి చూస్తే.. నువ్వులు, గసగసాలను ఓ పెనం మీద పోసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బెల్లంతో కలిపాలి. ఆ మిశ్రమాన్ని పొడిలా గ్రైండింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ పొడిని లడ్డూలా ఉండలుగా చుట్టుకోవాలి. అంతే హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డూలు రెడీ అయినట్లే.. ఈ నువ్వుల్లో ఉన్న కాల్షియం, జింక్, విటమిన్ ఈ లాంటి ఎన్నో పోషకాలు జుట్టు బలంగా ఉండేందుకు తోడ్పడతాయి. అలాగే ఆరోగ్యానికీ ఇవి చాలా మంచిది. జుట్టు పొడుగ్గా బాగా పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+