'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!!
బరువు తగ్గడం అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. ప్రస్తుతం ఉన్న జీవనశైలి, ఉరుకులు పరుగుల జీవితం, వర్క్ స్ట్రెస్ తదితర కారణాలతో బరువు పెరగడం సాధారణం అయిపోయింది. ఏమీ తినకున్నా బరువు పెరుగుతున్నవారి సంఖ్య కూడా చాలానే ఉంది. ఇక వెయిట్ లాస్ కోసం అనేక మంది జిమ్ ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఎలాంటి జిమ్ అవసరం లేకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన సూప్ చేసుకుని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది. మరి వెయిట్ లాస్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..?

వెయిట్ లాస్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఒక కప్పు తాజా మునగాకును తీసుకోవాలి. దాంతోపాటు 4- 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, తగినన్ని నీళ్లు తీసుకోవాలి. ఇక మునగాకు సూప్ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఓ గిన్నెలో మునగాకు, వెల్లుల్లి రెబ్బలను వేసి తగినన్ని నీళ్లు పోయాలి. ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్లెండర్ లో వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, తగినన్ని నీళ్లు కలిపి మళ్లీ గిన్నెలో పోయాలి. ఇప్పుడు సిమ్ లో పెట్టుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి. అలాగే నీళ్లు అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక ఈ మునగాకు సూప్ ను రాత్రి డిన్నర్ కు బదులుగా తాగొచ్చు. అలా నెల రోజుల పాటు ఈ సూప్ తాగితే వెయిట్ లాస్ అవుతారని నిపుణులు చెబుతున్నారు.
-
శనగపప్పు పాయసం ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటుందంటే.. అసలే వదిలిపెట్టరు! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications