కండోమ్ వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త
శృంగారం చేసేటప్పుడు సుఖ వ్యాధులు సోకకుండా ఉండేందుకు చాలా మంది కండోమ్ వినియోగిస్తుంటారు. సురక్షిత శృంగారం మాత్రమే కాకుడా గర్భం దాల్చకుండా ఉండేందుకు కూడా కండోమ్‌ను వినియోగిస్తుంటారు.కండోమ్ సక్రమంగా వినియోగిస్తే.. మహిళలు గర్భం దాల్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. కండోమ్‌ను సరిగా వినియోగించడం వల్ల అది చిరిగిపోకుండా, లీక్ కాకుండా పటిష్టంగా ఉంచుతోంది.

అందుకే కండోమ్‌ను తొడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కండోమ్ వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కండోమ్ వల్ల ఉపయోగాలతో పాటు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
కండోమ్ వాడటం వల్ల కలిగే కొన్ని నష్టాలను ఓసారి పరిశీలిస్తే...
అలెర్జీ ప్రతిచర్యలు: కొంతమందికి లేటెక్స్‌కు అలెర్జీ ఉండవచ్చు, ఇది చాలా కండోమ్‌లలో ఉపయోగించే పదార్థం. లేటెక్స్‌కు అలెర్జీ ఉన్నవారికి దురద, చికాకు, వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
పగిలిపోవడం లేదా చిరిగిపోవడం: కండోమ్‌లు చాలా సున్నితంగా ఉంటాయి, అవి సరిగ్గా ఉపయోగించకపోతే పగిలిపోవచ్చు లేదా చిరిగిపోవచ్చు. ఇది లైంగిక సంక్రమణ వ్యాధులు మరియు అవాంఛిత గర్భాలకు దారితీస్తుంది. కండోమ్ వినియోగించుకోవడం వల్ల పార్టనర్ మధ్య లైంగిక అనుభూతిని కలిగించకపోవచ్చు.
స్ఖలనం ఆలస్యం: కొంతమంది పురుషులు కండోమ్‌ను ధరించినప్పుడు స్ఖలనం ఆలస్యం అవుతుంటుంది. ఇది తమ భాగస్వామి మీద ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యలు దాంపత్య జీవితంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications