తలపై కిరీటం (జుట్టు) ఊడుతుంటే ఇలా చేయండి

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ బాధపెట్టే సమస్య ఏదైనా ఉందా? అంటే అది కేవలం జుట్టు రాలిపోతుండటం అనేది. స్త్రీకైనా, పురుషుడికైనా తలపై కిరీటంలాంటిది జుట్టు. ప్రతి రోజు మనిషి తలపై కొన్ని వెంట్రుకలు రాలిపోతుంటాయి. తిరిగి మొలుస్తుంటాయి. ఎప్పుడైతే జుట్టు మొలవడం ఆగిపోతుందో అప్పటినుంచి బట్టతల ప్రారంభమవుతుంది. అందుకే మొదట్లోనే జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలిపోవడాన్ని నియంత్రించవచ్చు.

ఒత్తిడిని తగ్గించాలి: ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణం. యోగా, ధ్యానం, లేదా శ్వాస వ్యాయామాలు వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను అభ్యసించాలి.

సరిగ్గా నిద్రపోండి: నిద్రలేమి జుట్టు రాలడానికి దోహదపడుతుంది. ప్రతి రోజ 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

Without blowing hair Precautions to be taken

ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండాలి. జుట్టు ఆరోగ్యానికి ముఖ్యమైన ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12, మరియు విటమిన్ D వంటి పోషకాలున్నవి తీసుకోవాలి.

ధూమపానం: ధూమపానం జుట్టు రాలడానికి దోహదపడుతుంది. ధూమపానం మానేస్తే జుట్టు ఆరోగ్యానికి మంచిది.

మద్యపానం: అధిక మద్యపానం జుట్టు రాలడానికి దోహదపడుతుంది. మద్యపానాన్ని నేయడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మంచిది.

జుట్టు సంరక్షణ చిట్కాలు
జుట్టును బలంగా లాగకుండా, ఒత్తిడి లేకుండా దువ్వాలి.
హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు, కర్లింగ్ ఐరన్లు వంటి వేడి సాధనాల వాడకాన్ని తగ్గించాలి.
జుట్టు రకానికి సరిపోయే హెయిర్ షాంపూ, కండీషనర్లు, హెయిర్ కేర్ ఉత్పత్తులను ఉపయోగించాలి.
తలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల జుట్టు పెరుగుతుంది.
కలబంద: నులిరెక్కలను తీసి, జెల్ ను తీసి జుట్టుకు రాసి 30 నిమిషాలుంచి తర్వాత తలస్నానం చేయాలి.
ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ రసం తీసి జుట్టుకు రాసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+