వాదించిన లాయర్‌ను చంపేశా...
"నీ మీద పెట్టిన మర్దర్ కేసును కొట్టేశారు కదా, మళ్లీ జైలుకు ఎందుకు వచ్చావు?" అడిగాడు ఖైదీ పరమేశం రంగడిని
"నా తరఫున వాదించిన లాయర్‌ను చంపేశా" చెప్పాడు రంగడు
"ఎందుకు?" అడిగాడు పరమేశం
"మర్డర్ కేసులో నా తరఫున వాదించడానికి ముందుకు మాట్లాడుకున్న మొత్తానికి నాలుగింతలు ఎక్కువ అడిగాడు. దాంతో లేపేశా" చెప్పాడు రంగడు.
..... ...... ....
"అమెరికాలో ఒకాయన 60 ఏళ్ల వ్యక్తిని పాతికేళ్ల వ్యక్తిగా మార్చేసే మందు కనుక్కున్నాడట" చెప్పింది పక్కింటి ప్రమీల సుబ్బమ్మతో
"అదేం పెద్ద విషయం. మా ఆయన 60 వ్యక్తిని పాతికేళ్ల యువకుడిగా మార్చేస్తాడు" చెప్పింది సుబ్బమ్మ
"మీ ఆయన సైంటిస్టా?" అడిగింది ప్రమీల
"కాదు, మేకప్‌మన్" చెప్పింది కూల్‌గా సుబ్బమ్మ












Click it and Unblock the Notifications