పైనే కాదు, కిందా బిగిస్తా...
ఆప్పారావు: నీ తల వెంట్రుకలు పూర్తిగా తెల్లబడినా, మీసాలు ఇంకా నల్లగానే ఉన్నాయి. ఆ రహస్యమేమిటో చెప్పకూడదూ..
సుబ్బారావు: ఆ మాత్రం తెలియదేమిటీ... మీసాలకు, తల వెంట్రుకలకు మధ్య ఏజ్ గ్యాప్ పదహారేళ్లు...
.... ..... ....
"నీకు ఎలక్ట్రీషయన్ పని వచ్చా?" అడిగింది ఓ ఫ్లాట్‌లోని మహిళ.
"మీ సీలింగ్‌కే కాదు, మీ ఫ్లోరింగ్‌కు కూడా ఫ్యాన్‌లు బిగిస్తానండీ..." చెప్పాడతను
"ఏం తలతిక్కగా ఉందా... ఫ్లోరింగ్‌కు ఫ్యాన్లు ఎలా బిగిస్తావు..?" కోపంగా అందామె.
"కావాలంటే మీ కింది పోర్షన్ వాళ్లను అడగండి, మేడమ్..! నేనేం తప్పు చెప్పడం లేదు" అన్నాడు ఆ ఆకతాయి వ్యక్తి.












Click it and Unblock the Notifications