ఈ కోడలు చాలా సున్నితమట..
భార్య: మన కోడలు చాలా మెతకదానిలాగా కనిపిస్తోందండీ...!
భర్త: ఎందకులా అనిపించింది..?
భార్య: నేను ఉల్లిపాయలు కోస్తుంటే నేను కష్టపడడం చూడలేక కన్నీళ్లు పెట్టుకుని లోనికి వెళ్లి పడుకుందండీ..!
... ...... ....
జ్యోతిష్కుడు: ఏమయ్యా, ఇదేమైనా న్యాయంగా ఉందా.. జ్యోతిష్యం చెప్పించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నావు?
వ్యక్తి: పిల్లికి బిచ్చం వేయని జాతకం నాదని నువ్వే కదా చెప్పావు..












Click it and Unblock the Notifications