ఆమె అది అడిగితే, అతను ఇదన్నాడు

ఓ విద్యార్థి తన ప్రోగ్రెస్ కార్డు తీసుకుని తండ్రి వద్దకు వచ్చాడు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.

కుమారుడు: నాన్నా.... మీరు చాలా అదృష్టవంతులు..

తండ్రి: ఎందుకు..

కుమారుడు: నేనే ఫెయిలయ్యాను.. కొత్త పుస్తకాలు కొనాల్సిన అవసరం ఉండదు. మీకు ఖర్చు ఉండదు.

.......... .......... .........

భార్య: ఏమండీ... ప్లీజ్... నాకు కొత్త చీర కొనివ్వరా..

భర్త: ఆల్మారా నిండా చీరలే ఉన్నాయి కదా... మరోటి ఎందుకు..

భార్య: మన కాలనీలోని వాళ్లంతా ఆ చీరెలు చూశారు... కొత్తదయితే..

భర్త: చీర కొనడం ఎందుకు... కాలనీ మారుద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+