సుఖప్రాప్తి జరిగినప్పుడు లేకపోతే....
మీరు నన్ను సంతృప్తి పరచలేకపోతున్నారు...చెప్పింది భార్య కోపంగా
అసలు ఎందుకు నీవు నన్ను ఎప్పుడైనా ప్రోత్సహిస్తేగా..నీకు సుఖప్రాప్తి కలిగినప్పుడు...ఆ సంగతి చెప్తే నేనేంతో సంతోషిస్తా...తెలుసా...కోపంగా అరిచాడు భర్త.
నాకు సుఖప్రాప్తి కలిగినప్పుడు మీరెప్పుడూ క్యాంప్ లలో ఉంటే ఎలా చెప్పను.. ఇంకా కోపంగా చెప్పింది ఆ భార్య
------------
బార్ లో ఓ వ్యక్తి విపరీతంగా తాగాక .. నవ్వుతూ ఏడవసాగాడు..అది గమనించిన ప్రక్క టేబుల్ వాడు అడిగాడు.
"ఏం జరిగింది?"
"నా జీవితంలో ఓ మంచి సంఘటన...ఓ చెడ్డ సంఘటన జరిగాయి..."
"రెండూ జరిగాయా..ఏంటవి?"
"మా ఆవిడ పోస్ట్ మ్యాన్ తో లేచిపోయింది...ఇక చెడ్డ సంఘటన ...ఇవాళ ఉదయం పోస్ట్ మ్యాన్ ..లెటర్స్ తో పాటు ఆవిడినీ నాకు డెలివరీ చేసాడు".












Click it and Unblock the Notifications