ఏదైనా ఆయన ఇంతేనని ఆమె..
భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవతో అలసిపోయిన భర్త బజారు నుంచి విషం కొనుక్కొచ్చి తాగాడు. అతను మరణించలేదు గానీ ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది.
భార్య (కోపంగా): సరుకులు చూసి కొనాలని వంద సార్లు చెప్పా.. ప్రతిసారీ ఇలాగే చేస్తాడు.. కల్తీ సరుకులు తెస్తాడు. విషం కూడా అంతే..
....... ........ .......
భార్య: కాస్తా తెలివిగా వ్యవరిస్తే వందలాది విడాకులను ఆపవచ్చు..
భర్త: ఇంకాస్తా తెలివిగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటే పెళ్లిళ్లే ఆపేయవచ్చు












Click it and Unblock the Notifications