అది తెలిస్తే అంతే సంగతులు
ఓ రోజు ఆఫీసుకి స్విమ్మింగ్ డ్రస్‌లో స్టెనో వచ్చింది..
అది చూసిన ఆఫీసర్ కంగారుపడి...
"ఇది ఆఫీస్ అనుకున్నావా? స్విమ్మింగ్ ఫూల్ అనుకున్నావా ?" అంటూ అరిచాడు
దానికామె భయపడుతూ,
"మరి... మరి... మీరూ మన కంపెనీ మునిగిపోయే దశకి వచ్చిందన్నారుగా" అంది అమాయకంగా
------------
ఆశ్రమంలో గురువు కాళ్లు నొక్కుతున్న శిష్యుడు ఆయన ప్రసన్నంగా ఉండటం చూసి..
శిష్యుడు: మనిషికి భవిష్యత్ తెలుసుకొనే శక్తి వస్తే ఏమవుతుంది గురువు గారు?
గురువు: ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోరు నాయనా! ఎన్ని ఆశ్రమాలైనా సరిపోవు - అన్నారు నిట్టూర్చి...తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ..












Click it and Unblock the Notifications