ఆమెను పెళ్లి చేసుకుని అతను..

తండ్రి: దొంగతనం చేసినవాడు తప్పకుండా అనుభవించాల్సిందేరా...

కుమారుడు: ఎలా చెప్పగలవు, డాడీ... నేనేం దొంగతనం చేశాననీ...

తండ్రి: చేస్తావేమోనని... పెళ్లికి ముందు మీ అమ్మ మనసు దోచుకున్నందుకు పెళ్లి చేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్నాను కదా..

....... ......... ....

పేషెంట్: డాక్టర్ గారూ... రోజూ నా కళ్లలోకి సినీ హీరోయిన్లు వస్తున్నారు.. నేను వెంటనే నెట్టేస్తున్నాను..

వైద్యుడు: కలలు రాకుండా మందులు ఇవ్వమంటారా..

పేషెంట్: కాదు డాక్టర్.. కలలు వచ్చినప్పుడు నా చేతులు కదలకుండా మందివ్వండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+