దానికైతే ఇలా, దీనికైతే ఇలా...
పెళ్లైన కొత్తల్లో... ఆ దంపతులు తమ శృంగార కార్యక్రమానికి గుడ్డలు ఉతకటం అని కోడ్ పెట్టుకున్నారు..
ఆ కోడ్ అనగానే ఇద్దరూ ఎలర్టై పోయేవారు.
ఓ రోజు భర్త తెల్లవారుఝామున లేచి...మూడ్ వచ్చి... పెళ్లాన్ని లేపుతూ... "లే..గుడ్డలు ఉతుకుందాం" అన్నాడు.
బాగా అలసటతో ఉన్న ఆ భార్య ..." రేపు ఉతుక్కుందాం లెండి" అంది.. అని అటు తిరిగి పడుకుంది.
తెల్లారి లేచిన భార్యకు గిల్టీగా అనిపించింది. పాపం తన భర్త అని జాలేసింది...దగ్గరకు తీసుకుని..చెవిలో...
"సారి..అప్పుడు బాగా నిద్ర గా ఉండి వద్దన్నాను..ఇప్పుడు ఉతుక్కుందామా" అంది..
అప్పుడు భర్త... "ఫర్వాలేదులే ప్రియా...ఎక్కువ గుడ్డలు కూడా లేవు...అందుకే చేత్తోనే ఉతికేసి పడుకున్నాను" అన్నాడు.
-------------------
డెంటిస్ట్ దగ్గరకు వెళ్లింది సోనీ... ఆమెకు అక్కడ ఉన్న ఎక్యుపిమెంట్ అంతా చూసేసరికి కంగారు పుట్టింది.
దాంతో ఆమె డాక్టర్ తో... "డాక్టర్...పన్ను పీకించుకోవటం కన్నా పిల్లలను కనడమే సులభంలాగ ఉందే" అంది..
దానికి ఆ డాక్టర్... "పూర్తిగా ఆలోచించుకోండి...మొదటి దానికైతే ఈ కుర్చీలో నోరు తెరుచుకుని కూర్చోండి. రెండో దానికైతే ఆ మంచంపై తెరుచుకుని పడుకోండి" అన్నాడు సీరియస్ గా...












Click it and Unblock the Notifications