దానికీ, డ్రైవర్‌కూ లింక్ పెట్టిన ఆమె
ఓ ధనవంతుడు పేకాటలో డబ్బంతా పోగొట్టుకున్నాడు.
దాంతో "నువ్వు వంట చేయడం నేర్చుకో.. వంట మనిషిని మాన్పిద్దాం" అని భార్యతో చెప్పాడు.
"అయితే, మీరు సెక్స్ చేయడం నేర్చుకోండి.. కారు డ్రైవర్‌ను కూడా మాన్పిద్దాం" అని టక్కున అనేసి నాలుక కరుచుకుంది.
..... ..... ....
తన మిత్రుడితో సురేష్ - "గ్రూప్ సెక్స్ పార్టీ చేసుకుందాం, తప్పకుండా రావాలి" అన్నాడు.
"ఎంత మంది వస్తున్నారు?" అని అడిగాడు మిత్రుడు
"నీ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ముగ్గురం" చెప్పాడు సురేష్.












Click it and Unblock the Notifications