ఏ స్త్రీని చూసినా అలాగే అనిపిస్తోందట..
సోము: ఏ ఆడ మనిషిని చూసినా నాకు నా భార్యలాగే కనిపిస్తోంది.
రాము: అదేమిటి... నీకేమైనా పిచ్చి పట్టిందా..
సోము: ఏ మహిళను తాకడానికి కూడా ధైర్యం చాలడం లేదు...
..... ........ .....
భర్త: నిన్న నా గదికి ఓ అమ్మాయి వచ్చింది... అదిరిపోయిందనుకో..
భార్య: ఒక్కతే ఒంటరిగా వచ్చి ఉంటుంది.
భర్త: నీకెలా తెలుసు...
భార్య: ఆమె భర్త నా గదికి వచ్చాడు..












Click it and Unblock the Notifications