రెండో సారి చూసే సినిమానా...
'అదేంటి ఇంటికెళ్లొస్తానని రెండు రోజులు లీవు తీసుకొని మళ్లీ రోజు ఆఫీసుకొచ్చావ్?' అడిగాడు బాసు కొత్తగా పెళ్లైన ఎంప్లాయి సుబ్బారావుని
'మా ఆవిడకు ఐదు రోజులుగా ఒంట్లో బాగోలేదట.. ఇక వెళ్లినా ఉపయోగం లేదని మానేసాను' అన్నాడు సుబ్బారావు
-------
'నిన్న రాత్రి మీ ఆవిడ ఎవడితోనో సెకండ్ షో సిన్మాకు వచ్చింది. సిన్మా మధ్యలో మీ ఆవిడ వాడు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవటం కూడా చూసాను!!'అన్నాడు వీరేంద్ర.
'మా ఆవిడను నువ్వు ఏ థియేటర్లో చూసావు అడిగాడు?' ఆనందరావు
'రేష్మీ మహల్'
'అందులో ఏ సినిమా ఆడుతోంది?'
'రంకు మొగుడు'
'మా ఆవిడ, నేను ఆ సిన్మా ఇదివరకే చూసామే.. రెండోసారి చూసే సినిమానా అది.. ఛ... మా ఆవిడకు బుద్ది లేదు ..ఈ మధ్య అనవసరంగా డబ్బులు తగిలేస్తూ ఉంది..' అన్నాడు ఆనందరావు చిరాకు పడుతూ..












Click it and Unblock the Notifications