ఆమె ఫోన్ చేస్తే అతను అలా..

భార్య: నీ జేబులో దొరికిన కాగితం మీద మేరీ అని రాసి ఉంది. ఆమె ఎవరు..

భర్త: పోయినవారం నేను ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు ఓ గుర్రాన్ని ఎక్కా.. దాని పేరు మేరీ..

మర్నాడు భార్య: నీకు ఫోన్ వచ్చింది.. నీ గుర్రం ఫోన్ చేసింది.

.......... ......... ....

సుబ్బారావు: నిన్న రాత్రి చాలా పొద్దు పోయేవరకు ఇంటికి రాలేదు, ఎందుకు...

అప్పారావు: బయట తిరుగుతూ ఉండిపోయా.

సుబ్బారావు: భార్యతో గొడవ పడ్డావా...

అప్పారావు: నాకు పెళ్లే కాకపోతే..

సుబ్బారావు: మరి, ఇంటికి రావడానికి భయమెందుకు...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+