మనిద్దరికి అన్యాయం చేయడు
రాజ్యలక్ష్మి చాలా బాధపడుతూ తన పనిమనిషి తో చెప్పింది...
'ఒసేయ్...ఇది విన్నావా? మీ అయ్యగారు కొత్త నర్స్ రేష్మా కోసం ట్రై చేస్తున్నారట!!'
దానికా పనిమనిషి..
'నేను నమ్మను అమ్మగారూ..ఆయన మనిద్దరికీ ఎప్పటికీ అన్యాయం చేయరు'..చెప్పింది పనిమనిషి వెంటనే...
---
రాజ్యలక్ష్మి తమ పొరుగింటావిడతో మాట్లాడుతూ...
'కాలేజి హాస్టల్ నుంచి మా అమ్మాయి వారానికో సారి డబ్బు పంపమని,చాలటం లేదని రాస్తోంది. ఆ డబ్బంతా ఏం చేస్తోందో ఏమిటో అర్దం కావటం లేదు' అంది నిట్టూరుస్తూ..
దానికి బదులుగా ప్రక్కింటావిడ
'మా అమ్మాయి కాలేజీ హాస్టల్ కి వెళ్లాక ఇంతదాకా డబ్బు కావాలని ఒక్క లెటర్ కూడా రాయలేదు..పోనూ చేయలేదు..డబ్బు కోసం ఏం చేస్తోందో ఏమిటో?' అంది.












Click it and Unblock the Notifications